మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Tantrokta Ratri Suktam – తంత్రోక్త రాత్రి సూక్తం
విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీమ్ |
నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభుః || 1 ||
బ్రహ్మోవాచ |
త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికా |
సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా || 2 ||
అర్ధమాత్రాస్థితా నిత్యా యానుచ్చార్యా విశేషతః |
త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పరా || 3 ||
త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగత్ |
త్వయైతత్పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా || 4 ||
విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే |
తథా సంహృతిరూపాంతే జగతోఽస్య జగన్మయే || 5 ||
మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః |
మహామోహా చ భవతీ మహాదేవీ మహాసురీ || 6 ||
ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయవిభావినీ |
కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా || 7 ||
త్వం శ్రీస్త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణా |
లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతిః క్షాంతిరేవ చ || 8 ||
ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీపరిఘాయుధా || 9 ||
సౌమ్యా సౌమ్యతరాశేషసౌమ్యేభ్యస్త్వతిసుందరీ |
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ || 10 ||
యచ్చ కించిత్ క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే |
తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే తదా || 11 ||
యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్ |
సోఽపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః || 12 ||
విష్ణుః శరీరగ్రహణమహమీశాన ఏవ చ |
కారితాస్తే యతోఽతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ || 13 ||
సా త్వమిత్థం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుతా |
మోహయైతౌ దురాధర్షావసురౌ మధుకైటభౌ || 14 ||
ప్రబోధం న జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు |
బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ || 15 ||
ఇతి తంత్రోక్తం రాత్రిసూక్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.